శివ మహాపడిపూజలో ఎద్దుల కరుణశ్రీ
న్యూస్‌తెలుగు/పెబ్బేరు: మున్సిపల్ 7వ వార్డ్ మాజీ కౌన్సిలర్ ఎల్లస్వామి శివ స్వామి మాలదారణ వేసిన సందర్బంగా వారి పెబ్బేరు లో స్వగృహం ఏర్పాటు చేసిన సోమవారం ఉదయం పెబ్బేరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎద్దుల కరుణశ్రీ శివ మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎద్దుల కరుణశ్రీతోపాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మంగరాయి శ్యామల, మున్సిపల్ 3వ వార్డ్ మాజీ కౌన్సిలర్ కటమోని పార్వతి, మున్సిపల్ 4వ వార్డ్ మాజీ కౌన్సిలర్ పతిమిని సువర్ణ, మున్సిపల్ 10వ వార్డ్ మాజీ కౌన్సిలర్ వద్దేమోని పద్మ, మున్సిపల్ 12వ వార్డ్ మాజీ కౌన్సిలర్ మేకల సుమతి, తదితరులు పాల్గొన్నారు. (Story: శివ మహాపడిపూజలో ఎద్దుల కరుణశ్రీ)