Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మృతుని కుటుంబానికి జేకే సిటీ 3000 వితరణ

మృతుని కుటుంబానికి జేకే సిటీ 3000 వితరణ

మృతుని కుటుంబానికి జేకే సిటీ 3000 వితరణ

న్యూస్‌తెలుగు/చింతూరు : కూలి నాలి పనులు చేసుకుంటూ మూటలు మోసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కారం నగేష్ అనే రోజువారి కూలీ అనారోగ్య కారణంగా మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడింది. గత ఆరు నెలల క్రితం తన సోదరుడు కూడా ఇదే విధంగా అనారోగ్యా కారణంగా మృతి చెందాడు. కడు బీదరిక పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకె సిట్టి ట్రస్ట్ చైర్మన్ 3000 రూపాయలు ట్రస్ట్ సభ్యుల ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పసుపులేటి సాల్మన్ రాజు, ట్రస్ట్ సభ్యులు ఎస్ కే రియాజ్ తదితరులు పాల్గొన్నారు. (Story : మృతుని కుటుంబానికి జేకే సిటీ 3000 వితరణ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics