డాక్టర్ వేణు గోపాల్ ని పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మున్సిపల్ పరిధిలోని డాక్టర్ వేణుగోపాల్ గారికి ఓపెన్ సర్జరీ జరిగింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.ధైర్యంగా ఉండాలని అన్నారు. నిరంజన్ రెడ్డి వెంట వనం రాములు TK కురుమన్న కర్రే స్వామి శంకర్ నాయుడు విశ్వరూపం గోవిందునాయుడు శివశంకర్ గౌడ్ రాజశేఖర్ మధు వీరస్వామి శ్రీధర్ రెడ్డి సీను అంజి నరేష్ నాయుడు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.(Story : డాక్టర్ వేణు గోపాల్ ని పరామర్శించిన మాజీ మంత్రి )