Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి

న్యూస్ తెలుగు /సాలూరు :  పెంచిన విద్యుత్ చార్జీల ధరలు చూసి ప్రజలు వణికి పోతున్నారని, కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు శుక్రవారం కరెంటు చార్జీలు మోయలేని భారం బాదుడే బాదుడు కార్యక్రమం పై ఆంధ్రప్రదేశ్ మొత్తం వైయస్సార్ పార్టీ పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమం సాలూరు పట్టణంలో జరిగింది. సాలూరు ఎలక్ట్రికల్ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమం చేశారు. మొదట ఎండిఓ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏ.డి రంగారావు కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల తిరగకుండానే జనం పై విద్యుత్ ఛార్జీల పిడుగు మోపిందని అన్నారు. ఎన్నికల్లో కరెంటు చార్జీలు పెంచబోమని అవసరమైతే గతంలో పెంచిన ధరలు తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగల్బాలు పలికారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని తుంగలో తొక్కారని అన్నారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి, బాదుడే బాదుడు చార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని అన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ ఛార్జీలు నిత్యవసర వస్తువులు ధరలు రోజురోజుకీ పెంచి సామాన్య ప్రజలు జీవనం సాగించకుండా ఇబ్బందులకు గురి చేయడమే సంపద సృష్టా చంద్రబాబు అని అన్నారు. ప్రశ్నిస్తున్నామని చెప్పిన పవన్ కళ్యాణ్ సూపర్ సెక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబుకు వత్తాసు పలకడమేనా నీ ప్రశ్నించడం అని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2014 -19వ సంవత్సరంలో రైతులకు చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిందని ఆ బకాయిలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత కరెంటుకు 8845 కోట్ల రూపాయలు ప్రభుత్వమే కట్టిందని అన్నారు.ఎస్సీ ఎస్టీలకు 2361 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ప్రభుత్వమే కట్టిందని అన్నారు. గృహ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్ల కరెంటు చార్జీలు మోయలేని బారంలో ప్రజలు ఉన్నారని వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ సాలూరు పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండున్యూస్ తెలుగు /సాలూరు. పెంచిన విద్యుత్ చార్జీల ధరలు చూసి ప్రజలు వణికి పోతున్నారని, కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు శుక్రవారం కరెంటు చార్జీలు మోయలేని భారం బాదుడే బాదుడు కార్యక్రమం పై ఆంధ్రప్రదేశ్ మొత్తం వైయస్సార్ పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమం సాలూరు పట్టణంలో గల ఎలక్ట్రికల్ ఆఫీస్ ముందు కార్యక్రమం చేశారు. మొదట ఎండిఓ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్యాలయం ముందు ధర్నా చేశారు అనంతరం ఏడి రంగారావు కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం ఆరు నెలల తిరగకుండానే జనం పై విద్యుత్ ఛార్జీల పిడుగు మోపిందని అన్నారు. ఎన్నికల్లో కరెంటు చార్జీలు పెంచబోమని అవసరమైతే గతంలో పెంచిన ధరలు తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగల్బాలు పలికారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని తుంగలో తొక్కారని అన్నారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి, బాదుడే బాదుడు చార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని అన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ ఛార్జీలు నిత్యవసర వస్తువులు ధరలు రోజురోజుకీ పెంచి సామాన్య ప్రజలు జీవనం సాగించకుండా ఇబ్బందులకు గురి చేయడమే సంపద సృష్ట చంద్రబాబు అని అన్నారు. ప్రశ్నిస్తున్నామని చెప్పిన పవన్ కళ్యాణ్ సూపర్ సెక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబుకు వత్తాసు పలకడమేనా నీ ప్రశ్నించడం అని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత కరెంటుకు 8845 కోట్ల రూపాయలు ప్రభుత్వమే కట్టిందని అన్నారు.ఎస్సీ ఎస్టీలకు 2361 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ప్రభుత్వమే కట్టిందని అన్నారు. గృహ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్ల కరెంటు చార్జీలు మోయలేని బారంలో ప్రజలు ఉన్నారని వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ సాలూరు పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు కౌన్సిలర్లు గిరి రఘు. సింగరపు ఈశ్వరరావు. గొర్లి వెంకటరమణ సాలూరు మండల వైఎస్ ఎంపీపీ రెడ్డి సురేష్. దండి శ్రీనివాసరావు సువ్వడ రామకృష్ణ కల్లేపల్లి త్రినాథ్ పాచిపెంట వీరనాయుడు సలాది అప్పలనాయుడు గొట్టాపు ముత్యాల నాయుడు వైయస్సార్ పార్టీ సర్పంచులు. ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పలనాయుడు కౌన్సిలర్లు గిరి రఘు. సింగరపు ఈశ్వరరావు. గొర్లి వెంకటరమణ సాలూరు మండల వైఎస్ ఎంపీపీ రెడ్డి సురేష్. దండి శ్రీనివాసరావు సువ్వడ రామకృష్ణ కల్లేపల్లి త్రినాథ్ పాచిపెంట వీరనాయుడు సలాది అప్పలనాయుడు గొట్టాపు ముత్యాల నాయుడు వైయస్సార్ పార్టీ సర్పంచులు. ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics