పాఠశాలకు మొక్కల బహుకరణ
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో ఎనిమిదవ తరగతి చదువుతున్న గుల్లి సాత్విక త్రివేణి నాన్న శ్రీ. త్రినాథ్ పాఠశాలకు 30 మొక్కలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు త్రినాధ్ కు ధన్యవాదాలు తెలిపారు. (Story : పాఠశాలకు మొక్కల బహుకరణ)