శ్రీ మణికంఠ సన్నిధానం
గంగపుత్ర సంఘం, సబ్జీ మండి, హైదరాబాద్. ఈరోజు తేదీ 20/12/2024 శుక్రవారం రోజున ఉదయము 10 గంటలకు కర్రే వీరన్న గారి 18వ పడిపూజ కార్యక్రమం జరిగినది. ఈ పూజకు గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఆనందేసి విజయ్ కిషోర్ వారి కార్యవర్గము మరియు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కట్ట లింగం వారి కార్యవర్గం మరియు రాష్ట్ర నలుమూల నాయకులు విచ్చేశారు. పూజా చేసినవారు గురు వినయ్ గురుస్వామి బాన్స్వాడ గురుస్వామి బాన్స్వాడ నుండి శబరిమలకు పాదయాత్ర చేశారు వీరి వెంట రెండు వందల యాబై స్వాములు వెళ్లడం జరిగినది. భజన నార్సింగి నర్సింగరావు గారు. ఈ పూజా కట్ట స్వామి , చింత శ్రీనివాస్, మురారి రాంబాబు గురుస్వాముల శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.(Story : శ్రీ మణికంఠ సన్నిధానం)