UA-35385725-1 UA-35385725-1

రోడ్లపై చెత్త వేస్తే చర్యలు తప్పవు

రోడ్లపై చెత్త వేస్తే చర్యలు తప్పవు

మోతుగూడెం సెక్రెటరీ గుంపేనపల్లి మోహన్

న్యూస్‌తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామ జిల్లా,చింతూరు మండలం, మోతుగూడెం గ్రామపంచాయతీ సెక్రెటరీ గుంపునపల్లి మోహన్ మరియు సర్పంచి ఆకేటి సీత ఆధ్వర్యంలో మోతుగూడెం వ్యాపారస్తులకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేసేందుకు ఒక్కొక్కరికి రెండు బుట్టలు చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రెటరీ మోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెత్తను ఈ బుట్టలలోనే లోనే వెయ్యాలని రోడ్డు మీద చెత్త వేస్తే జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేశారు.(Story : రోడ్లపై చెత్త వేస్తే చర్యలు తప్పవు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1