వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం,4 వ వార్డ్ నర్సింగాయపల్లి,కి చెందిన శ్రీ సిరిగిరి మన్యం శ్రీ మతి సిరిగిరి నాగమణి గార్ల ప్రధమ పుత్రుడు అయిన రాకేష్
హరిత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రిసెప్షన్ కు హాజరై
వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశార. మాజీ మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ , మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ ,పరంజ్యోతి, కో ఆప్షన్ నెంబర్ ఇమ్రాన్, తిరుపతయ్య యాదవ్, నక్క బాలస్వామి ,రామస్వామి, ముని కుమార్, బాలరాజు, ఆంజనేయులు, సురేష్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి)