UA-35385725-1 UA-35385725-1

ఆడపిల్లలకు చదువు ప్రధానం

ఆడపిల్లలకు చదువు ప్రధానం

న్యూస్ తెలుగు / వినుకొండ : మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వినుకొండ ప్రాజెక్ట్ సిడిపిఓ ముదివర్తి అనురాధ, ఆధ్వర్యంలో పెద్ద మసీదు బజారులోని ఉర్దూ హై స్కూల్ నందు బాలల హక్కుల బాల్య వివాహాల వలన కలిగే నష్టాలు భేటీ బచావో, బేటి పడావో, కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ అనురాధ మాట్లాడుతూ. ఆడపిల్లలకు చదువు ముఖ్యమని చదువు కుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. బాల్య వివాహం వద్దు చదివే ముద్దు అనే నినాదంతో పిల్లలతో చేయించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ఉర్దూ స్కూల్ హెడ్మాస్టర్ ఎస్. కె . మస్తాన్, ఐసిడిఎస్. సూపర్వైజర్ జి. శేష కుమారి, ఇన్్యాసమ్మ ,శ్రీలత, పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ నీలిమ, నీరజ, రజియా, జాన్వి, షకీలా, మున్ని, అంగన్వాడీ. టీచర్స్ పాల్గొన్నారు. (Story ; ఆడపిల్లలకు చదువు ప్రధానం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1