గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు /వనపర్తి : బుధ్ధారం గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు తెలుగు.శేఖర్ గృహప్రవేశం జరగనుంది. నిరంజన్ రెడ్డి గరు నాయకులతో కలసి శేఖర్ నూతన ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శేఖర్ కుటుంబ సభ్యులు నిరంజన్ రెడ్డి ని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేసారు. నిరంజన్ రెడ్డి వెంట తిరుపత యాదవ్ బిల్లా కంటి రాజు శేఖర్ శివ కుమార్ చిట్యాల.రాము కృష్ణారావు గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు. (Story : గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)