UA-35385725-1 UA-35385725-1

పేద మహిళకు కుట్టు మిషన్ పంపిణీ

పేద మహిళకు కుట్టు మిషన్ పంపిణీ

రక్త బంధం ట్రస్ట్ సభ్యులు

న్యూస్ తెలుగు /ధర్మవరం (సత్య సాయి జిల్లా) : పట్టణంలోని రాజేంద్రనగకు చెందిన మానస జీవన ఉపాధి ఇబ్బందిగా ఉండడంతో రక్త బంధం ఆర్గనైజేషన్ ట్రస్ట్ సభ్యులు కుట్టు మిషన్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు కిరణ్, చంద్రశేఖర్, ఉదయ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం మానస భర్త ప్రసాద్ ఓ ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని, దీంతో ఆ కుటుంబం జీవన ఉపాధి కోల్పోవడంతో, రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు అందరూ కలిసి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అది కూడా హర్షిక వివాహ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. మానస కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని తెలిపారు. (Story : పేద మహిళకు కుట్టు మిషన్ పంపిణీ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1