మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి కూతురు జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు /వనపర్తి : పెద్దమందడి మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి కుమార్తె రాగిణి జన్మదిన వేడుకలు వెల్టూరు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకలలో మాజీ మంత్రినిరంజన్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాగిణి ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,మీడియా కన్వీనర్ నందిమల్ల. ఆశోక్,మండల ముఖ్యనాయకులు మన్యపు రెడ్డి,అమ్మపల్లీ.శ్రీనివాస్ రెడ్డి,కుమార్ యాదవ్, నాగేంద్రం,పవన్ కుమార్ రెడ్డి,రామేశ్వర్ రెడ్డి,చిన్న రఘుపతి రెడ్డి,వెంకటేష్,సేనాపతి,పునగంటి.సురేష్,మాలిక్.సురేష్,అంజి బలీద్ పల్లి.అంజి తదితరులు పాల్గొన్నారు.(Story: మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి కూతురు జన్మదిన వేడుకలు )