UA-35385725-1 UA-35385725-1

యార్లగడ్డ లెనిన్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

యార్లగడ్డ లెనిన్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

న్యూస్‌తెలుగు/ వినుకొండ : మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి కార్యక్రమం స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ ఆఫీసు ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను నాయకులు కొనియాడుతూ ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి యార్లగడ్డ లెనిన్ కుమార్ , పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ పట్టణ అధ్యక్షులు ఆడిటర్ రాఘవులు ఉపాధ్యక్షులు సుధా గణేష్ బాబు, గర్రే అనిల్,గర్రె రామచంద్రరావు,సీనియర్ నాయకులు చందలూరి వెంకట సుబ్బారావు,మద్దు అయోధ్య నారిశెట్టి మహేష్, సురభి మహేష్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : యార్లగడ్డ లెనిన్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1