ఏపీ సీడ్స్ డెవలప్ మెంట్ డైరెక్టర్ కమతం కాటమయ్య నియామకం
న్యూ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం లోని రాష్ట్ర టీడీపీ నాయకులు కమతం కాట మయ్యకు రాష్ట్ర ఏపీ సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమింప బడిన సందర్బంగా ధర్మవరం టీడీపీ నాయకులు కత్తుల బాబ్జి హర్షం ప్రకటిస్తూ ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ మేరకు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేసారు.తనకు ఈ పదవి కేటాయించినందుకు గాను కమతం కాటమయ్య టీడీపీ అధిష్టానం నకు ముఖ్య మంత్రి చంద్రబాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. (Story : ఏపీ సీడ్స్ డెవలప్ మెంట్ డైరెక్టర్ కమతం కాటమయ్య నియామకం)