UA-35385725-1 UA-35385725-1

పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్,డైరెక్టర్లను సన్మానించిన ఎమ్మెల్యే

పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్,డైరెక్టర్లను సన్మానించిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలి తోపాటు పలువురు డైరెక్టర్లను శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి క్యాంపు కార్యాలయంలో శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, డైరెక్టర్లు వీరపాగ ఆంజనేయులు, నరసింహనాయుడు, మోతె రాములు, రామకోటి, రామన్ గౌడ్ లు తమకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన ఈ గురుతర బాధ్యతను ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదాతలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా సేవలందిస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story:పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్,డైరెక్టర్లను సన్మానించిన ఎమ్మెల్యే.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1