క్రీడ ప్రాంగణం సౌకర్యార్థం కంపచెట్లు తొలగింపు
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేర్ మున్సిపల్ పరిధి 12వ వార్డులో కౌన్సిలర్ వల్లపు రెడ్డి సౌజన్య దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో హై స్కూల్ గ్రౌండ్ లో విద్యార్థుల క్రీడ ప్రాంగణం సౌకర్యార్థం క్రీడ ప్రాంగణాన్ని కంపచెట్లు తొలగించి బుల్లోజర్ తో క్రీడా ప్రాంగణాన్ని చదును చేయించి , టాయిలెట్స్ పునర్నిర్మాణం చేయించడం జరిగింది, ఈ కార్యక్రమంలో టీచర్స్ జి నరసింహ గౌడ్, మండ్ల కురుమూర్తి, మౌనిక, ఎం జయ, జడ్.పి.హెచ్.ఎస్ పెబ్బేరు మణెమ్మ,సాయి గీత, బాలమని, అరుణ కుమారి, వాణిశ్రీ,డి కృష్ణయ్య, ఏం నరసింహ,డి బిసన్న, జీ రవి, మరియు బసాల వెంకటేశ్వర రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్, సురేష్, సదానందం, సత్యనారాయణచారి, పాల్గొన్నారు. (Story :క్రీడ ప్రాంగణం సౌకర్యార్థం కంపచెట్లు తొలగింపు)

