గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం,చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన,బిఆర్ఎస్ పార్టీ నాయకులు గువ్వలి రాజు తమ్ముడు గువ్వల వెంకటీ గార్ల నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట మండల పార్టీ అధ్యక్షులు కే మాణిక్యం,వనం రాములు, శంకర్ నాయుడు, చిట్యాల రాము, మన్యం, వేణు,వడ్డె రమేష్,మధు, రఘు, ధర్మ శాస్త్రి, మందాపురం రాజు,గొల్ల భగవంతు,వాకిటి నారాయణ,బాబు,విష్ణు వర్ధన్ గౌడ్, సత్యనారాయణ చారి,ఆటో రాము తదితరులు పాల్గొన్నారు.(Story : గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి )

