Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో ‘శివ మోటార్స్’ ఈవి షోరూం ను ప్రారంభించిన 

వినుకొండలో ‘శివ మోటార్స్’ ఈవి షోరూం ను ప్రారంభించిన 

వినుకొండలో ‘శివ మోటార్స్’ ఈవి షోరూం ను ప్రారంభించిన 

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణం కాల్వకట్ట ప్రాంతంలో నూతనంగా ప్రారంభమైన శివ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈ వి) షోరూం ను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శుభారంభం చేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. భవిష్యత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణ దిశగా ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రజలు ఈ వి వాహనాల వైపు మళ్లడం ద్వారా ఇంధన వ్యయం తగ్గడమే కాకుండా, కాలుష్య నియంత్రణలో భాగస్వాములవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారవేత్తలు, శివ మోటార్స్ యాజమాన్యం, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.(Story : వినుకొండలో ‘శివ మోటార్స్’ ఈవి షోరూం ను ప్రారంభించిన  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!