Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నరేంద్ర మోడీ బిజెపి పాలనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి

నరేంద్ర మోడీ బిజెపి పాలనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి

నరేంద్ర మోడీ బిజెపి పాలనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి

ఎస్టీమోర్చ రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు

న్యూస్ తెలుగు/చింతూరు : ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి ద్వారా గిరిజన గ్రామాల అభివృద్ధి దూసుకుపోతుందని దేశంలో ప్రధమ పౌరురాలిగా రాష్ట్ర పతి శ్రీ మతి ద్రౌపతి మురుముని నియమించటం ఒరిస్సా ఛత్తీస్గ డ్ రాష్ట్రాలకు ఎస్టీలను ముఖ్యమంత్రిగా నియమించటం ద్వారా గిరిజన ప్రజలకు బిజెపి చేరువు అవుతుందని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ఏపీ అధ్యక్షులు పాంగి .రాజారావు అన్నారు. శనివారం చింతూరులో జరిగిన బిజెపి నాలుగు మండలాల కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు గతంలో ఎన్నడు లేని విధంగా గిరిజన ప్రాంతాల్లో విద్య వైద్యం రోడ్లు సమాచార ఆరోగ్య రంగాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం కృషిని గ్రామాలలో ప్రజలకు వివరించాలని కార్యకర్తల కు పిలుపునిచ్చారు.ఈ సదస్సు కి ఉమ్మడి పాడేరు జిల్లా అధ్యక్షురాలు మటం .శాంతకుమారి మాట్లాడుతూ పార్టీ నిర్మాణం ద్వారా ప్రతీ కార్యకర్త బిజెపి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కొంతమంది ఉపాధి హామీ పథకం పై కేంద్ర బడ్జెట్ పై అపోహలు సృష్టిస్తున్నారని అపోహాలు కలిగించే వారి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారురాబోయే కాలంలో టిడిపి జనసేన తో పాటు బిజెపి కూటమి ద్వారా స్థానిక సంస్థల్లో అభ్యర్థుల గెలుపు కోసం బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.ఈ సమావేశమునకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు కెవివి .సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి .స్వప్న కుమారి ఎస్టి మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు .ప్రదీప్ .మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు .జి జి య రాణి. పార్టీ సీనియర్ నాయకులు ఊయిక ,బుల్లి కొండలుదొర, బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు .పాయం. వెంకయ్య పార్టీ సీనియర్ నాయకులు ,కారం, ధారయ్య,డివిఎస్ ,రమణారెడ్డి (చిట్టిబాబు), బోళ్ళ, ప్రసాద్ నాలుగు మండలాల .అధ్యక్షులు కరక ,పవన్ కుమార్ ,బట్ట,లక్ష్మయ్య రాజు, ముత్యాల ,రాంబాబు ,మోడం, సతీష్ కుమార్ నాయక్, ఊయిక,రత్తయ్య కట్టం,మత్తయ్య, సోంది ,నాగేశ్వరావు తుర్ర వెంకటనారాయణ ,ఊయిక శంకరయ్య, తుర్రం అశోక్, గొంది కృష్ణ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.(Story : నరేంద్ర మోడీ బిజెపి పాలనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!