Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌జాతీయ ఓటర్ల దినోత్సవం

జాతీయ ఓటర్ల దినోత్సవం

జాతీయ ఓటర్ల దినోత్సవం

న్యూస్ తెలుగు/వినుకొండ : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం వినుకొండ పట్టణంలో ఓటరు అవగాహన గురించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో యువ ఓటర్లను మరియు సీనియర్ ఓటర్ల ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.(Story : జాతీయ ఓటర్ల దినోత్సవం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!