Homeవార్తలుతెలంగాణముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే

న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు శుక్రవారం హైదరాబాదులో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు

వనపర్తి నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటికీ తాను పూర్తిస్థాయిలో సహకరిస్తారని ముఖ్యమంత్రి గారు తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.(Story : ముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!