Homeవార్తలుతెలంగాణ వనపర్తి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం

 వనపర్తి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం

వనపర్తి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం

వనపర్తిలో బీజేపీ మున్సిపల్ విజయం దిశగా అడుగులు

బీజేపీ కార్యాలయంలో మున్సిపల్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ

వనపర్తిలో బీజేపీ హవా – మున్సిపాలిటీపై కాషాయ జెండా

ప్రజల మద్దతుతో వనపర్తి మున్సిపాలిటీ బీజేపీదే మున్సిపాలిటీ ఎన్నికలకు బీజేపీ సిద్ధం

 అభివృద్ధి నినాదంతో వనపర్తిలో బీజేపీ ముందుకు బీజేపీ కార్యాలయంలో ఉత్సాహభరిత సమావేశం మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహం

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ అధ్యక్షతన మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ తరఫున పోటీ చేయదలచిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించబడినాయి.పార్టీ జిల్లా, మండల నాయకులు ఈ సమావేశంలో పాల్గొని, అభ్యర్థులకు పార్టీ విధానం, అభివృద్ధి లక్ష్యాలు, ప్రజల కోసం బీజేపీ తీసుకుంటున్న చర్యలపై దిశానిర్దేశం చేశారు.

వనపర్తి మున్సిపాలిటీలో ఈసారి బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి, పారదర్శక పాలన అందించడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో
జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి,ఉపాధ్యక్షులు ఏ సీతారాములు గారు,జ్యోతి రమణ గారు,సుమిత్రమ్మ గారు మాజీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్,దాసరాజు , జ్ఞానేశ్వర్ , మోహన్ , మండ్ల రఘు,జిల్లా నాయకులు గోర్ల బాబురావు,కుమారస్వామి మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుగూరు రాములు,రాము నాయుడు,పీఎం , రాయన్న సాగర్,గట్టు,అలివేలమ్మ విజయసాగర్,పట్టణ ప్రధాన కార్యదర్శి దంతోజు , సుగురు శీను,ఉండే కోటి అంజి,కూన శ్రీకాంత్,గగనం శివ,అశ్విని పవన్,రాజు నాయుడు, నలవతుల రవికుమార్,చిన్న , ఉందే కోటి , డబ్బా , చాణక్య ఇంత ఇతరులు పాల్గొన్నారు.(Story :  వనపర్తి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!