Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పదవీ విరమణ

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పదవీ విరమణ

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పదవీ విరమణ

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ డిపో లో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుడు కామ్రేడ్ వి.వి. రమణారావు ( డ్రైవర్ ) ఉద్యోగ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపోమేనేజర్ జే.నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఇంచార్జ్ జి.ధనలక్ష్మి , ఆఫీస్ ఇంచార్జ్ బి.మోహనరావు, జోనల్ అసిస్టెంట్ సెక్రటరి కే.హరిబాబు, యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎస్.కె. ఖాజా, పల్నాడు జిల్లా కోశాధికారి ఎం.పాపయ్య , డిపో అధ్యక్ష ,కార్యదర్సులు డి.జి.విన్సెంట్, పి.సాంబశివరావు, సీసీఎస్ డెలిగేట్స్ వి. శ్రీనివాసరావు,టి.రాంబాబు, జిల్లా ఆర్గనైసింగ్ సెక్రటరీ వి. సిహెచ్.సైదులు, యూనియన్ నాయకులు కుమార్, ముజీర్, పాలడుగు శ్రీను, రహిమాన్, ఎస్ఎస్ఎన్. రెడ్డి, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పదవీ విరమణ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!