Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌హిందూ సమ్మేళన కరపత్రం విడుదల

హిందూ సమ్మేళన కరపత్రం విడుదల

హిందూ సమ్మేళన కరపత్రం విడుదల

న్యూస్ తెలుగు/చింతూరు : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్ ) ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వంద సంవత్సరాల నిరంతర కృషి, సఫల కార్యాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తు సాధన మార్గాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడమైందని, ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అధిక సంఖ్యలో హాజరై తమ ఐక్యతను చాటాలని, చింతూరులో జనవరి మూడో తేదీన జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వహణ సమితి లో కరపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆ సమితి కరపత్రాన్ని స్థానిక విగ్నేశ్వర ఆలయంలో విడుదల చేశారు. శనివారం క్రికెట్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విశిష్ట అతిథిగా పూర్వ జ్ఞానానంద సరస్వతి హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే ముఖ్య అతిథిగా గడ్డం రాంబాబు, మహిళా వర్తగా బొమ్మా రెడ్డి రమణి పాల్గొంటారని హిందు సమ్మేళన నిర్వాహణ కమిటీ తెలిపారు. (Story:హిందూ సమ్మేళన కరపత్రం విడుదల )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!