Home వార్తలు తెలంగాణ పోతారం అభివృద్దే నా సంకల్పం.!

పోతారం అభివృద్దే నా సంకల్పం.!

0

పోతారం అభివృద్దే నా సంకల్పం.!

కాంగ్రెస్ అభ్యర్థి వాసాల తిరుపతి

న్యూస్ తెలుగు ప్రతినిధి సిద్దిపేట/అక్కన్నపేట : రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అన్నివిధాలా పోతారం గ్రామాభివృద్దే తమ సంకల్పమని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పోతారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి వాసాల తిరుపతి అన్నారు. ప్రచారంలో భాగంగా ఏ వార్డుకు వెళ్లిన ప్రజలు అవశేషంగా తమని ఆదరిస్తున్నారని తెలిపారు. తమని ఆదరించి ప్రజల అమూల్యమైన ఓటు తమ బ్యాట్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.గెలిసిన వెంటనే గ్రామంలో అర్హులైన వారికి ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లతోపాటు ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలతోపాటు, గ్రామ సమస్యలు పరిష్కారం, ఇచ్చిన హామీలు అమలైయ్యేలా చేస్తామన్నారు.(Story :పోతారం అభివృద్దే నా సంకల్పం.! )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version