చందాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఎం చంద్రకళ
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా చందాపురం గ్రామంలో 2001 జనాభా ఉన్న ఈ గ్రామంలో అభివృద్ధి నోచుకోలేక అనేక సమస్యలతో విలియతాండం చేస్తున్న ఇప్పటివరకు సర్పంచ్ గా ఉన్న అభ్యర్థులు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేకపోయారు వారు సమస్యలు పట్టించుకోకుండా గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారు. చందాపూర్ గ్రామ సమస్యల్లో ముందుండి సమస్యలు తీర్చి ఆదర్శ గ్రామంగా కృషి చేస్తానని ఎం చంద్రకళ అన్నారు. ముందుండి చందాపూర్ లో కమ్యూనిటీ హాలు పోచమ్మ గుడికి అభివృద్ధి గ్రామపంచాయతీ కార్యాలయము జమ్మలమ్మ గుడి అంగన్వాడి బిల్డింగ్స్ పశువుల హాస్పిటల్ గ్రామంలో రోడ్లు డ్రైనేజీ తాగునీరు అటువంటి సమస్యలు తీర్చి ఆదర్శ గ్రామంగా గ్రామ ప్రజలకు సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటింటికి తిరిగి ఎం చంద్రకళ వైఫ్ ఆఫ్ జమదగ్ని ప్రజలను కలుస్తూ వారి ఓట్లను వేయాలని అభ్యర్థిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు వీరికి గ్రామ ప్రజలు అందరు ఐక్యతతో ఓట్లు వేస్తామని వీరికి హామీ ఇస్తున్నారు ఫుట్బాల్ గుర్తుకు ఓట్లు వేయాలని అన్నారు.(Story :చందాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఎం చంద్రకళ )

