Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఎరువుల గోదాము ను ప్రారంభించిన జమాల్ ఖాన్

ఎరువుల గోదాము ను ప్రారంభించిన జమాల్ ఖాన్

ఎరువుల గోదాము ను ప్రారంభించిన జమాల్ ఖాన్


న్యూస్‌తెలుగు/చింతూరు : చింతూరు మండలంలోని తుమ్మల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గోదామును శుక్రవారం సొసైటీ ప్రెసిడెంట్ సరియం. చిట్టి బాబు, మండల తెలుగుదేశం అధ్యక్షులు, జెకె సిటీ చైర్మన్ మహమ్మద్ జమాల్ ఖాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జమాల్ ఖాన్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు,సూచనలతో తగు మోతాదులో ఎరువులు వాడి అధిక దిగుబడులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మెంబెర్ అనిగి చంద్రయ్య, మార్కెట్ కమిటీ మెంబెర్ పసుపులేటి సాల్మన్ రాజు, సొసైటీ సీఈఓ తుంగల లక్ష్మీ ప్రసన్న కుమార్, వి ఎ ఎ లక్ష్మి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. (Story:ఎరువుల గోదాము ను ప్రారంభించిన జమాల్ ఖాన్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!