వినుకొండ ఆర్టీసీ పార్సిల్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులు తనిఖీలు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ బస్టాండ్ పరిధిలోని ఏపిపిటిడి ( ఏపీఎస్ఆర్టీసీ ) లాజిస్టిక్స్ పార్సిల్ కార్యాలయంను వినుకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ రవి కుమార్ తనిఖీ చేయగా పర్మిషన్ లేని పి ఏ ఎస్ ఎఫ్ ఎక్సపోనెస్ పురుగు మందులను 3.32 లీటర్లు విలువ 2,43,168,, ఎఫ్ఎంసి వారి మార్షల్ 36 లీటర్లు, విలువ రూ .57,024 సీజ్ చేసి నమూనాలను తీసి ల్యాబ్ కి పంపారు. ఏపీ.పి.టీ.డీ. కార్యాలయంకు హర్ష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఏవో వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (Story:వినుకొండ ఆర్టీసీ పార్సిల్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులు తనిఖీలు)

