వినుకొండలో పింఛన్ల పంపిణీ
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక ఇందిరానగర్, శ్రీనివాసనగర్ 3, 4 వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ టీడీపీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య , యూనిట్ ఇంచార్జ్ పట్టా నాగూర్ షరీఫ్, వార్డు ప్రెసిడెంట్ లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.(Story : వినుకొండలో పింఛన్ల పంపిణీ )

