Homeవార్తలుతెలంగాణమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం బునాదిపురం గ్రామానికి చెందిన మేకల కృష్ణయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వనం రాములు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి కి ఆ విషయం తెలుపగా మృతుని కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం. రాజశేఖర్ ఎద్దుల సాయినాథ్, మేకల గోవింద్, మద్దిలేటి, శివరాజు, చిన్న రాములు, బాల కురుమూర్తి, రాజు, మేకల రాముడు, సత్యం, పెద్ద రాముడు, మూర్తి తదితరులు ఉన్నారు.(Story : మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!