విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం అన్నదానం
న్యూస్ తెలుగు/వినుకొండ : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో వారి భవన ఆవరణలో కీ.శే. ఆవుల సుబ్బారావు వారి ధర్మపత్ని అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు ప్రేమ్ చంద్, గోపీచంద్, కృష్ణ చంద్ కోడళ్ళు లక్ష్మీ సువర్ణ, విజయలక్ష్మి, పూర్ణ చంద్రకళ దంపతులు మరియు కుమార్తె ఉషారాణి, శ్రీనివాసరావు దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం, నారాయణరావు లు సంఘ కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం నాగేశ్వరరావు, బి.పి.ఎస్ సుందర్రావు, కృష్ణమూర్తి, వైవి సుబ్బయ్య శర్మ,ఎం.వి శర్మ, వెంకటస్వామి, రాఘవయ్య, శంకర్రావు, దీక్షితులు, దుబ్బల దాసు, సుబ్రహ్మణ్యం, పి రాము, ఆది రాములు, బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.(Story : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం అన్నదానం )

