ఫీజు రీయింబర్స్మెంట్ కొరకు ధర్నాకు మద్దతు
న్యూస్‌తెలుగు/వనపర్తి : విద్యార్థులకు చాలా రోజులుగా రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కొరకు న్యాయంగా పోరాడుతున్న ప్రైవేట్ కాలేజీలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, వ్యవస్థలో ప్రభుత్వాలు ప్రకటించిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని, ఏ ప్రభుత్వమైనా భావితరాలకు అండగా నిలబడాలని లేనిచో వ్యవస్థలకు మనుగడ లేదని విద్యార్థులకు అండగా నిలిచిన ప్రైవేటు కాలేజ్ అసోసియేషన్ కు అండగా ఉంటామని, వారి డిమాండ్లు నెరవేరేవరకు వారి వెంటనే ఉండి వారు తీసుకునే ఏ నిర్ణయాన్నికైనా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని, ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు.(Story:ఫీజు రీయింబర్స్మెంట్ కొరకు ధర్నాకు మద్దతు)

