Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నాగులవరంలో పొలం పిలుస్తుంది

నాగులవరంలో పొలం పిలుస్తుంది

0

నాగులవరంలో పొలం పిలుస్తుంది

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మండలం లోని నాగులవరం గోకనకొండ గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి జి వరలక్ష్మి మాట్లాడుతూ. వరిలో ఉల్లికోడు ఆశించిన పోలానికి ఎకరాకు కెరటాపు హైడ్రోక్లోరైడ్ (కెల్డాన్) గుళికలు 8 కిలోలు లేదా ఫోరట్ 4 కేజీలు నీరు తీసివేసి చల్లాలని, లేదా కెల్డాన్ పొడి 400 జిఎం పిచికారి చేయాలని అన్నారు. అగ్గి తెగులు ఆశించిన పొలానికి ట్రై సైక్లోజోల్ 120 గ్రాములు మరియు భావిస్టిన్ 200 గ్రాములు పిచికారి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆరిఫ్, రైతు సేవా కేంద్ర సిబ్బంది చాందిని, రైతు సోదరులు పాల్గొన్నారు.(Story : నాగులవరంలో పొలం పిలుస్తుంది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version