Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రీ సర్వే పై ర్యాలీ

రీ సర్వే పై ర్యాలీ

0

రీ సర్వే పై ర్యాలీ

న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమంలో భాగంగా పెదకంచెర్ల గ్రామంలో అక్టోబర్ 3 నుండి రీసర్వే మొదలవుతున్నది. కావున రీ సర్వే విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం పెదకంచెర్ల గ్రామంలో ర్యాలీ మరియు గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు వినుకొండ మండల సర్వేయరు, వినుకొండ రెవెన్యూ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. (Story:రీ సర్వే పై ర్యాలీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version