14వ సారి రక్తదానం చేసిన బిజెపి పార్టీ నాయకుడు ఉందే కోటి అంజి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా లోకనాథ్ రెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ డి నారాయణ జిల్లా అధ్యక్షులు బిజెపి పార్టీ రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఉందే కోటి అంజి, మాజీ పట్టణ అధ్యక్షులు బచ్చు రాము , బాసట శ్రీనివాసులు, సందవెంకటేష్, వారణాసి కల్పన, పెద్దిరాజు, హరికృష్ణ, చంద్రశేఖర్, ఈశ్వర్, నవీన్, శివ, తదితరులు పాల్గొన్నారు. (Story:14వ సారి రక్తదానం చేసిన బిజెపి పార్టీ నాయకుడు ఉందే కోటి అంజి)
