Home వార్తలు తెలంగాణ 18న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కుల పంపిణీ

18న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కుల పంపిణీ

0

18న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF లబ్ధిదారులకు ఈనెల18న గురువారం ఉదయం 10గంటలకు వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేయనున్నారు. కావున ఇట్టి కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని…, వనపర్తి పట్టణం, వనపర్తి మండలం, పెబ్బేరు, శ్రీరంగాపురం, గోపాల్పేట, రేవల్లి, ఏదుల, ఖిల్లా ఘనపూర్, పెద్దమందడి మండలాలకు సంబంధించిన లబ్ధిదారులతో పాటు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, పెబ్బేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ లు, జిల్లా గ్రంథాలయాల అధ్యక్షులు, pcc సభ్యులు, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ పట్టణ కౌన్సిలర్లు, ఆయా మండలాల SC,ST, BC, మైనార్టీ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా సంఘం సభ్యురాలు, NSUI సంఘం నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.(Story:18న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కుల పంపిణీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version