Home వార్తలు తెలంగాణ చిట్యాల ఐలమ్మ 40 వ వర్ధంతికి ఘనమైన నివాళి

చిట్యాల ఐలమ్మ 40 వ వర్ధంతికి ఘనమైన నివాళి

0

చిట్యాల ఐలమ్మ 40 వ వర్ధంతికి ఘనమైన నివాళి

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా పెబ్బేరు పట్టణం నందు, వనపర్తి జిల్లా రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సి కృష్ణయ్య, ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకట ప్రసాద్, నవీన్ కుమార్, నరసయ్య, ఆరిఫ్, కరుణాకర్, వెంకటేష్, శ్రీనివాసులు, వెంకటయ్య నాయక్ పాల్గొన్నారు. (Story:చిట్యాల ఐలమ్మ 40 వ వర్ధంతికి ఘనమైన నివాళి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version