ముంగివానివలస లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు
అప్పికొండ గణపతి మాస్టారు కి ఘన సత్కారం చేసిన ఉపాద్యాయులు విద్యార్థులు
న్యూస్ తెలుగు /సాలూరు : సాలూరు మండలం తోనాం,గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న అప్పికొండ గణపతిరావు.మాష్టారు వారికి ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సందర్భంగా విద్యార్థులు కలిసి, విద్యార్థి శ్రేయస్సు కోసం స్ఫూర్తిదాయకంగా నిలిచిన అప్పీకొండ గణపతి. మాస్టారు,వారికి, విద్యార్థులు స్కూల్ ఎస్ఎంసి చైర్పర్సన్ ముంగి వానివలస,చైర్ పర్సన్, విద్యార్థులు కలిసి పూల బోకెలతో దుశ్శాలవాలుతో ఘనంగా సత్కరించారు.ముంగివాని వలస జీపీస్ పాఠశాలలో డిప్యూటేషన్,పై కొద్దిరోజులుగా విధులు నిర్వహిస్తు ఆగస్టు 15న,దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపించిన కొద్దిరోజుల్లోనే మాపిల్లలకు విద్యార్థులు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడి, మాకు ఆప్తుడు అయ్యారనీ, అప్పికొండ గణపతి.మాస్టారు,నీ ముంగి రాంబాబు.కొనియాడారు. అంతేకాక ఇటువంటి ఉపాధ్యాయుడే మాకుమా గ్రామానికి కావాలని కోరారు. ఈకార్యక్రమంలో ముంగివాన వలస పాఠశాల ఉపాధ్యాయులు సోమేష్. మరియు నరేష్. విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.(Story : ముంగివానివలస లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు )

