Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పెన్షన్ పంపిణీ గత నెలలో చేసిన విధంగానే నిర్వహించబడుతుంది

పెన్షన్ పంపిణీ గత నెలలో చేసిన విధంగానే నిర్వహించబడుతుంది

0

పెన్షన్ పంపిణీ గత నెలలో చేసిన విధంగానే నిర్వహించబడుతుంది

పూర్తి పెన్షన్ మొత్తం ఇప్పటికే గ్రామ

వార్డు సచివాలయాలకు విడుదల చేయబడింది

న్యూస్ తెలుగు/వినుకొండ : సెప్టెంబర్ 1వ తేదీన అన్ని పెన్షన్లు విడుదల చేయబడతాయి పెన్షన్ పంపిణీ కూడా గత నెలలో వారు ఏ మొత్తం తీసుకున్నారో అదే మొత్తం కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వబడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు.  నగదు మొత్తంలో కూడా ఎటువంటి మార్పులు ఉండవు అన్నారు. 15,000, 10,000,  6,000,   4,000 యధావిధిగాని పాత అమౌంట్ వారికి పంపిణీ చేయబడుతుందన్నారు. అప్పీల్ చేసినవారికీ, ఇంకా అప్పీల్ చేయవలసినవారికీ పెన్షన్లు జమ చేయబడతాయి.(Story : పెన్షన్ పంపిణీ గత నెలలో చేసిన విధంగానే నిర్వహించబడుతుంది )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version