వినాయక మండపాల వద్ద అన్నదానం ప్రారంభించిన ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదివారం పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారి ప్రార్థించారు. అనంతరం విగ్రహ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story : వినాయక మండపాల వద్ద అన్నదానం ప్రారంభించిన ప్రభుత్వ )

