మెన్స్ వేర్ ను ప్రారంభించిన జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నాగార్జున కాంప్లెక్స్ లో అమరావతి మెన్స్ వేర్ & కిడ్స్ వేర్ షాపును ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్బంగా షాపు యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story;మెన్స్ వేర్ ను ప్రారంభించిన జీవి)
