వినాయక మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వినాయక చవితి సందర్భంగా భక్తుల ఆహ్వానం మేరకు పలు వినాయక మండపాలు సందర్శించి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర దేవాలయం,పాత మార్కెట్(గంజ్) నిర్వాహకులు, సాదరంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విజయ గణపతి విఘ్నాలు తొలగించి విజయాలు కలిగించాలని,తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్వాహకులు భక్తి,ప్రబత్తులతో,ఐకమత్యంతో నిమజ్జనం వరకు తగుజాగ్రత్తలు తీసుకొని ప్రశాంతంగా పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. మాజీ మంత్రి గారితో పిల్లలు,పెద్దలు,యువకులు పోటీపడి సెల్ఫీలు తీసుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.మాజీ మంత్రి వెంట వాకిటి శ్రీధర్, పలుస.రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్, ఉంగ్లం తిరుమల్, తిరుమల ప్రేమ్ నాథ్ రెడ్డి, ఇమ్రాన్, శేఖర్, సునీల్ వాల్మీకి, సూర్యవంశం గిరి, చిట్యాల రాము, మంద రాము, అనుపటి రాము, మునికుమార్, రమేష్ ఉన్నఆరు.శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం 33వార్డు మాజీ కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్, కమిటీ సభ్యులు రాఘవేంద్య స్వామి, ఉందేకోటి కార్తిక్, నీరజ్, మల్లి కార్జున్, రాజు, సతీష్, అరుణ్, అర్జున్, చంటీ, 29వ వార్డ్ లోని గణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన మాజీ కౌన్సిలర్ భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి, ఉత్సవ్ కమిటీ సభ్యులు సత్యనఆరఆయణ రెడ్డి, మరం బాలిశ్వరయ్య, బండఆరు క్రిష్ణ, మఆరం బాలక్రిష్ణ, శ్రీనివాస్ రెడ్డి, రమణ, తిరుపతయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు.(Story : వినాయక మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి )

