ఒంగోలు మహాసభల్లో..
న్యూస్ తెలుగు /వినుకొండ : 23,24,25 తేదీలలో సిపిఐ 28వ రాష్ట్ర మహాసభల సందర్భంగా మహాసభ ప్రాంగణంలో పలనాడు జిల్లా ప్రతినిధులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి లు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, వినుకొండ, మాచర్ల, గురజాల, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల కార్యదర్శులు ప్రతినిధులు పాల్గొన్నారు. (Story:ఒంగోలు మహాసభల్లో..)

