చింతూరు ఐటిడిఎ ఓ గా శుభమ్ నొక్వాల్..
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ఐటిడిఎ పి ఓ గా శుభమ్ నో క్వాల్ ఇన్చార్జి తీసుకున్నారు. ఈయన రంపచోడవరం ప్రస్తుతం సబ్ కలెక్టర్ గా వ్యవహరిస్తున్నారు . చింతూరు పిఓ గా ఉన్న అపూర్వ భరత్ డెహ్రాడూన్ శిక్షణ నిమిత్తం వెళుతున్నారు. ఆయన స్థానంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ ను నియమించారు.(Story :చింతూరు ఐటిడిఎ ఓ గా శుభమ్ నొక్వాల్..)

