సీనియర్ ఫోటో జర్నలిస్ట్ వీరగోని ని సత్కరించిన మాజీ ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ బెస్ట్ ఫోటో గ్రాఫర్ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఫోటో గ్రఫీ డే సందర్బంగా తెలంగాణ భవన్ లో నమస్తే తెలంగాణ సీనియర్ ఫోటో జర్నలిస్ట్ వీరగోని రజినీ గౌడ్ ని మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి సత్కరించారు. మాజీ కార్పొరేషన్ ఛైర్మన్స్ శ్రీ గ్యాదరి బలమల్లు , ఏరోళ్ల శ్రీనివాస్ , గెల్లు శ్రీనివాస్ యాదవ్ , బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్ , బి ఆర్ ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు , సీనియర్ లీడర్ గౌతమ్ ప్రసాద్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.(Story : సీనియర్ ఫోటో జర్నలిస్ట్ వీరగోని ని సత్కరించిన మాజీ ఎమ్మెల్యే )
