79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు : జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితంతో సాధించుకున్న స్వాతంత్రాన్ని, అన్ని రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నాం. ఆనందాలు నిండుగా సాగే జెండా పండుగ మన దేశ సమత, మమతలకు నిదర్శనం. శాంతి, అహింస, సామరస్యాలతో మెలుగుతూ మువవెన్నల పతాకంలా కలిసి మెలిసి ఉందాం అని జీవి అన్నారు. (Story:79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు : జీవి)
