Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌21 న కృష్ణ మాదిగ నరసరావుపేట రాక

21 న కృష్ణ మాదిగ నరసరావుపేట రాక

21 న కృష్ణ మాదిగ నరసరావుపేట రాక

న్యూస్ తెలుగు/వినుకొండ : బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో శనివారం సాయంత్రం ఎంఈఎఫ్ నియోజకవర్గం సమావేశం వినుకొండ లో నిర్వహించారు. ఈ సమావేశం కు ముఖ్య అతిధి గా విచ్చేసిన ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు గరికపాటి హిట్లర్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ. ఈ నెల 21 న నరసరావుపేట లో జరుగే కృష్ణ మాదిగ రాక ను మాదిగ ఉద్యోగులు విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. అలాగే జాంభవ భవన నిర్మాణం లో మాదిగ ఉద్యోగులు విరాళాలు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. ఎంఈఎఫ్ సభ్యత్వం నమోదు త్వరతగతిన పూర్తి చెయ్యాలని అన్నారు. ఈ సమావేశం లో ఎంఈఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందోలు నాగవాణి, జిల్లా ఆర్గనైసింగ్ సెక్రటరీ మాచర్ల బుజ్జి మాదిగ, బాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ గద్దల ఆశీ వర ప్రసాద్, నవీన్, ఆదాము తదితరులు పాల్గొన్నారు.(Story : 21 న కృష్ణ మాదిగ నరసరావుపేట రాక )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!