బిఆర్ఎస్ పార్టీ నూతన ప్రధాన కార్యదర్శిగా
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
న్యూస్ తెలుగు/వనపర్తి : బిఆర్ఎస్ పార్టీ నూతన ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పెబ్బేరు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం పెబ్బేరు బైపాస్ ఆనంద్ హోటల్ దగ్గర మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ పెబ్బేరు పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి పెబ్బేరు మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల కర్రే స్వామి యాదవ్ బిఆర్ఎస్ నాయకులు సొప్పరి బీచ్ పల్లి, పెద్దింటి వెంకటేష్ ఎద్దుల సాయినాథ్, పెబ్బేరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చిన్న ఎల్లారెడ్డి, మేకల ఎల్లయ్య గొడుగు శాంతన్న, శివ శంకర్ గౌడ్, వార్డు సభ్యులు గోనెల సహదేవుడు శేఖరాచారి, రఘు, వేణు, చింతకాయల వెంకటేష్, ఎద్దుల వెంకటేష్ అఖిల్, బజార్ బాలకృష్ణ, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story :బిఆర్ఎస్ పార్టీ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ )