Home వార్తలు తెలంగాణ నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

0

నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

న్యూస్ తెలుగు/వనపర్తి : శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి  శుక్రవారం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు హైదరాబాద్ పట్టణం తాజ్ నగర్ గోపనపల్లి తండాలో నివాసంఉంటున్న ఖిల్లా ఘనపురం మండలం ముందరి తండాకు చెందిన సబావత్ హార్య నాయక్ అక్కడే నూతన గృహాన్ని నిర్మించుకున్నారు.ఈ క్రమంలో శుక్రవారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు హాజరై స్వయంకృషితో ఎదిగి హైదరాబాదులో నూతన గృహాన్ని నిర్మించుకున్న హార్య నాయక్ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు .కార్యక్రమంలో ఖిల్లా ఘనపురం యువ నాయకులు సాయి చరణ్ రెడ్డి, రవి నాయక్, వెంకటేష్ నాయక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నా.(Story : నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version