Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పురపాలక సంఘం కమిషనర్ గా టి టి రత్నా కుమార్

పురపాలక సంఘం కమిషనర్ గా టి టి రత్నా కుమార్

0

పురపాలక సంఘం కమిషనర్ గా టి టి రత్నా కుమార్

న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు పురపాలక సంఘం నూతన కమిషనర్ టి టి రత్నా కుమార్ ఈరోజు బాధ్యతలు చేపaట్టడం జరిగినది. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ ప్రసాద్ రావు బొకె ఇచ్చి ఆయనను ఆహ్వానించారు. రత్నకుమార్ విశాఖపట్నం జీవీఎంసీ లో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేసి ఇక్కడికి బదిలిపై వచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.(Story : పురపాలక సంఘం కమిషనర్ గా టి టి రత్నా కుమార్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version